Las Vegas: టెస్లా ట్రక్కును పేల్చిన నిందితుడి లేఖలో కీలక విషయాలు..! 3 d ago
లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ ఎదుట టెస్లా ట్రక్కును పేల్చేసిన యూఎస్ మాజీ సైనికుడు మాథ్యూ లివెల్స్ బెర్గర్. దేశ రుగ్మతకు ఇదొక మేల్కొలుపు, ఉగ్రవాద చర్య కాదని అతడు మొబైల్లో రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదరులను కోల్పోయిన నేపథ్యంలో తన మనసులోని భారాన్ని దించుకోవాలనుకున్నానని, ఏదైనా విధ్వంసం జరిగితేనే అమెరికన్లు స్పందిస్తారని పేలుళ్లకు పాల్పడ్డానని పేర్కొన్నాడు.